*MOST URGENT AND TOP PRIORITY*
*AYAH REGISTRATION*
ప్రభుత్వ ఆదేశాలు మరియు గౌరవ డైరెక్టర్ మధ్యాహ్న భోజన పధకం వారి ఆదేశాలు మేరకు రేపు ఉదయం 12 గంటలలోగా
అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న *ఆయా* వివరాలు తప్పనిసరిగా నమోదు చేసి ఉండాలి...లేనియడల ఆయా పని చేస్తున్నట్టు పరిగణించబడదు.
కావున అందరు మండల విద్యశాఖాధికారులు తమ మండల పరిధిలో గల పని చేస్తున్న ఆయా వివరాలు సంబంధించిన పాఠశాల *IMMS APP* లో *TMF* లో *HM SERVICES* లో *AYAH REGISTRATION* విభాగంలో తప్పనిసరిగా నమోదు చేసే విదంగా తగు తక్షణ ఆదేశాలు ఇవ్వగలరు.
NOTE: ఇదివరకే నమోదు చేసిన వారు ఒకసారి వివరాలు సరిచూసుకోగలరు..తప్పనిసరిగా పని చేస్తున్నఆయా active లో ఉండాలి.