*శ్రీ కొల్లి జగదీశ్వర్ రావు గారికి* శుభాభినందనలు

 




ఉత్తమ సేవలకు గాను 75 వ స్వాతంత్రదినోత్సవం సందర్భాంగా అవార్డు ప్రశంసా పత్రము మంత్రి  రోజా చేతులమీదుగా తీసుకున్నందులకు శుభాకంక్షాలు తెలియజేసుకుంటున్న 

 *శుభాకాంక్షలు* :

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గన్నవరం మండల శాఖ తరపున గొల్లన పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వక్త ,గణిత శాస్త్ర పండితులు , సామాజికవేత్త మరియు ఎస్టీయూ సానుభూతిపరులు

*శ్రీ కొల్లి జగదీశ్వర్ రావు గారికి* శుభాభినందనలు ...

వారి యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రశంస పత్రానికి వారు పొందిన అవార్డు  ఉపాధ్యాయులోకానికి ఆదర్శం కావాలని మనసారా ఆకాంక్షిస్తూ ...


 *రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గన్నవరం మండల శాఖ*

🙏🙏🙏🙏

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable