విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ..ఏపీ ప్రభుత్వం గెజిట్‌

Sagar Gannavaram: STU గన్నవరం మండల శాఖ ప్రాతినిధ్యం మేరకు ఏకోపద్యాయ పాటశాలలో ఉపాద్యాయులు *సాధారణ శెలవులు ఉపయోగించుకొనే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన మండల విద్యాశాఖ అధికారి GVR గారికి అభినందనలు తెలుపుతూ 

  ..మరొక ప్రధాన ప్రాతినిధ్యం అయిన సేవా పుస్తకముల నవినికరణ కూడా త్వరగా పూర్తి చేయగలరని ఆశిస్తూ.. 


 యం. ఆనంద్ &కే. సజ్జన రావు 

అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు

గన్నవరం శాఖ



 Sagar Gannavaram: 💥 బదిలీలకు 5 అకడమిక్ ఇయర్స్. గౌ౹౹ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ శ్రీ మువ్వా రామలింగం గారి వివరణ.


🌺 Reapropriation కు 31-07-2022 కట్ ఆఫ్ డేట్ .


🌺ప్రమోషన్లుకు సీనియారిటీ జాబితాలు రూపొందించేందుకు తగిన ఉత్తర్వులు త్వరలో విడుదల.


🔷  పోస్టుల అప్గ్రేషన్ కు ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినట్లే.


🔷  ప్రమోషన్లుకు సీనియారిటీ జాబితాలు రూపొందించేందుకు తగిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేస్తామన్నారు


🔷  బదిలీలకు 5 అకడమిక్ ఇయర్స్ అని తెలిపారు.


🔷  Reapropriation కు 31/07/2022 కట్ ఆఫ్ గా తీసుకొంటారు.


 🔷 రేపు సాయంత్రం లోగా అన్ని పాఠశాలలు Child info పూర్తి చేయాలి అని తెలిపారు.

  

🔷 గౌ౹౹ DGE శ్రీ డి. దేవనంద రెడ్డి గారిని సంఘనాయకులు కలిసి SSC పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు పై పెట్టిన కేసులు ఉపసంహించుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

 Sagar Gannavaram: 🔳విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ..ఏపీ ప్రభుత్వం గెజిట్‌ విడుదల

Published: Wed, 27 Jul 2022 15:18:33 


విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ..ఏపీ ప్రభుత్వం గెజిట్‌


అమరావతి: విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ.. ఏపీ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ప్రైవేట్‌ స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు వుంటుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable