జేఏసీ కో చైర్మన్ గా హెచ్.తిమ్మన్న గారు ఎన్నిక*

 జేఏసీ కో చైర్మన్ గా హెచ్.తిమ్మన్న ఎన్నిక*




రాష్ట్రం లో 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షణార్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షణార్ల ఐక్య కార్యాచరణ సమితి (APJAC ) రాష్ట్ర కో చైర్మన్ గా హెచ్.తిమ్మన్న ఎన్నిక కావడం పట్ల జేఏసీ చేర్మన్ బండి శ్రీనివాసరావు



,సెక్రెటరీ జనరల్ జి.హృదయరాజు డిప్యూటీ సెక్రెటరీ జనరల్ ఎ.శివారెడ్డి గార్లు అభినందించారు.తేదీ 25-08-2022న విజయవాడ లోని ఏపీ ఎన్జీవో భవన్ లో జేఏసీ సెక్రటేరియట్ సమావేశం నిర్వహించారు. 




ఈ సందర్భంగా వారు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఉన్న హెచ్.తిమ్మన్న గారు జేఏసీ కో చైర్మన్ గా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక,పెన్సనర్ల సమస్యలపై నిరంతర పోరాటం చేసి ఈ స్థాయికి రావడం గర్వ కారణము అని,ఇదే స్ఫూర్తి తో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, పెన్షనార్ల సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పని చేసి మరింత ఉన్నత పదవులు పొందాలని  అభినందించారు.
please forward to all district stu  whatsapp groups

STU GVRM 

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable