శ్రీమతి ఎన్.సలోమి గారు గన్నవరం మండల విద్యాశాఖాధికారిణి గా బాధ్యత లు స్వీకరించారు.
నూతన విద్యాశాఖాధికారి వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయచున్న గన్నవరం మండల ఉపాధ్యాయ నాయకులు
గన్నవరం మండల విద్యాశాఖ అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన *శ్రీమతి ఎన్ సలోమి* గారికి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గన్నవరం మండల శాఖ
రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవరపల్లి విద్యాసాగర్, జిల్లా కౌన్సిలర్ శ్రీధర్ ,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ఆనంద్ , కె.సజ్జనరావు, సీనియర్ నాయకులు వెంకన్న కుమార్
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిణి మాట్లాడుతూ మండలాన్ని విద్యా పరంగా మరియు నాడునేడు పనులలొా మండలాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు . ఉపాధ్యాయులందరూ సక్రమంగా పాఠశాలకు సమయపాలన పాటిస్తూ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ పాఠశాల దైనందిన కార్యక్రమాలు అయిన learn a word రెమిడియల్ teaching ,JVK బయోమెట్రిక్ 100 శాతం పూర్తిచేయాలని మరియు school attendane , MDM , TMF లు సక్రమంగా నిర్వహించాలని ,
Cl registers ఎప్పటికప్పుడు updation చేయాలని అందరూ విధిjగా lesson plans వ్రాయాలని , విద్యార్థినీవిద్యార్థుల ను సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని ,వారిలో ని నైపుణ్యాలను వెలికి తీయాలని తదితర అంశాలలో మన మండలాన్ని ముందుకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు
నూతన విద్యాశాఖాధికారి వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయచున్న గన్నవరం మండల UTF శాఖ
ఆఫీసు సిబ్బంది MIS ప్రసాద్ గారు Usha garu Msk garu Crps Rafi garu venkat garu Srinivas garu Hm vasu garu తదితరులు ఉపాధ్యాయ సంఘ నేతలు అందరూ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు .