చరిత్ర సృష్టించిన నందిని స్వేరో.
కారమౌతున్న ప్రవీణ్ సర్ కలలు
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించిన Ex.గురుకులాల సెక్రటరీ డా.RS ప్రవీణ్ కుమార్ గారు.
ఆకాశమే హద్దుగా లక్ష్యాలతో విజయాలు సాధించేందుకు స్వేరోస్ 10 కమాండ్మెంట్స్ తయారు చేశారు.వాటిని ప్రతిరోజూ మదిలో తలుచుకొని భవిషత్తు లక్ష్యాలను సాధిస్తున్నారు గురుకుల విద్యార్థులు.
ఎన్నో చరిత్రలు సృష్టిస్తున్న స్వేరోస్ తాజాగా నందిని స్వేరో U-20 జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన మొదటి మహిళా అథ్లెట్‌గా నిలిచింది.
అలాగే నందిని స్వేరో కొలంబియాలోని కాలిలో జరిగిన U-20 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 13.34 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్ జాతీయ రికార్డును 13.58 సెకన్లలో అధిగమించింది.
ఈ గొప్ప విజయంతో స్వేరోస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం స్వేరోస్ అందరికీ ఆదర్శం.
Proud of be a Swaero✊