DSC:1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా

 DSC 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు  ఐతే కొంత మంది అభ్యర్థులు (25 సం.లు గడిచినందున)



 HALL TICKETS నంబర్స్ తెలియని కారణంగా వారు తమ సమ్మతిని తెలుపుటకు అవకాశం లేకుండా పోవటంతో...


 DSC:1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా మొత్తాన్ని  ప్రభుత్వం అధికారికంగా cse వెబ్సైట్ లో ఉంచింది.


 కావున 1998 DSC మిత్రులు జాబితా నుండి తమ హాల్ టికెట్స్ నంబర్ తెలుసుకొని తమ విల్లింగ్ లేదా నాట్-విల్లింగ్ ఆప్షన్ ఇవ్వగలరు.


 అన్ని జిల్లాల అభ్యర్థుల హాల్టికెట్ నంబర్స్ లిస్ట్ దిగువ వెబ్ పేజీలో కలవు


DOWNLOAD LIST 

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable