*సమగ్ర శిక్ష , రాష్ట్ర కార్యాలయము ఆదేశాల మేరకు మన జిల్లా కు సంబందించి
“HAR GHAR TIRANGA” ( Azadi ka Amrut Mahotsav (AKAM) 75th Anniversary of Independence Day of India on 15th August 2022) కార్యక్రమములో భాగంగా అన్నియాజమాన్య పాఠశాలలు 11th to 15th August 2022 వరకు చేయవలసిన కార్యక్రమములు.*
*1. Selfies with National Flags (to be pinned uploaded) in*
*https://harghartiranga.com*
*2.Seminars, Group discussions, Essay Competitions, Quiz*
*3.Competitions in dance, Drama, Music, Painting.*
*4. Rallies Cycle Rallies and Heritage walks.*
*5.Posters and other relevant programmes.*
*6.School Children to take out ‘Prabhat Pheries’ (Early Morning Walks).*
*7. Sing Vande Mataram. Raghupati Raghav Raja Ram and other songs related to Freedom Struggle.*
*8. Carry national Flags (Keeping in the view of Flag Code 2021)*
*9.Play Tiranga Anthem that is released on 2nd August on loud speaker.*
*కావున మండలం లోని DEOPs,MISs,ACCOUNTANTS మరియు CRP లందరూ జిల్లా లోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాద్యాయులకు వ్యక్తి గతముగా ఫోన్ చేసి విధిగా ఈ కార్యక్రమమును అన్ని పాఠశాల నందు జరపవలెను అని తెలియజేడమైనది.*