How to download SIMS apk app

 SIMS apk app ను download చేసుకొని,

మీ ట్రెజరీ ఐడి తో మొదటగా sign in కావాలి.

అందులో....

మీ మొబైల్ నెంబర్,

మీ పేరు,

మెయిల్ ఐడి,

...........

వివరాలు ఎంటర్ చేసి, OTP పై క్లిక్ చేయండి.

తర్వాత OTP నీ ఎంటర్ చేసి, 

Create New Password ఎంటర్ చేసి submit చేయండి.


తర్వాత యూజర్ ఐడి: ట్రెజరీ ఐడి,

మీరు పెట్టుకున్న password తో Login అవండి.







ఓపెన్ అయ్యాక మీ పాఠశాల వివరాలు, పిల్లల వివరాలు వస్తాయి.

అందులో BASELINE marks ఎంటర్ చేయాలి.




Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable