MEO పోస్టులు: 26.08.2022 జిల్లా విద్యాశాఖ అధికారులతో జరిగిన రాష్ట్ర స్థాయి WebEx సమావేశం సమాచారం





*🫵MEO   పోస్టులు*

=============

26.08.2022 జిల్లా విద్యాశాఖ అధికారులతో జరిగిన రాష్ట్ర స్థాయి WebEx సమావేశంలో..

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న MEO పోస్టులలో ఆ జిల్లా లో Govt High School Hm ఉన్న యెడల ప్రస్తుతం FAC ఉన్నవారిని తొలగించి Govt HS Hm కి FAC ఇవ్వమని Webex సమావేశంలో చెప్పారని సమాచారం.





🚩ఈ రోజు నుండి meo post లోకి ప్రస్తుత ఖాళీలను govt hm తో నింపబోతున్నారు.ఈ రోజే orders ఇవ్వబోతున్నారు అని RJD గారు తెలియజేశారు.అయితే Dyeo పోస్ట్ లు మాత్రం 2005 లో ప్రమోట్ అయిన వారికి Zp/govt ఇస్తారట.మధ్యాహ్నం లోపు orders ఇస్తామని తెలియజేశారు.

*🍁 పదోన్నతులు,బదిలీలు సమాచారం*


*టీచర్ల పదోన్నతులు , రేషనలైజేషన్ , బదిలీల ప్రక్రియ  ప్రాథమికంగా  25 రోజుల  షెడ్యూల్ ఖరారు*


*బదిలీల అనంతరం ఉపాధ్యాయులు అక్టోబర్ 2022 లో నూతన స్థానాల్లో చేరేటట్లు రూపొందించినట్లు సమాచారం*



#CSE_AP


Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable