Online pension information

 


Online pension info:

👉 ఇప్పటి వరకు టీచర్ల Pension ప్రతిపాదనలు MEO/HM/DyEo ల ద్వారా   off line లో నేరుగా AG office కు పంపబడేవి..వాళ్ళు Pension మంజూరు చేసి PPO ను Payment కోసం  DTO ద్వారా STO కు పంపించేవారు.PPO కాపీలు DDO&Pensioner కు కూడా వస్తున్నాయి

👉ప్రభుత్వ ము నూతనంగా ప్రవేశ పెట్టబోయే Online Pension విధానములో CFMS లో Employee Log in అవటం ద్వారా Online pension formను User ID&Pass word తో Fill up చేసి, Attachments enclose చేసి Bio metric ద్వారాHead of office కు Submit చేయాలి.Service &Leave వివరాలు ఇస్తే Pension, Family pension Commuted portion of pension&Gratuity Automatic గా calculate  అవుతాయి

👉 ఆ తర్వాత ఈ Online form ను,Attachments తో Pension Forwarding  officer  Bio metricAuthentication  ద్వారా State Audit కు  సమర్పి స్తారు 





👉SR Scanned copy /Esr e-copy ను Attach చేయాలి

👉 ఆ తర్వాత State Audit వారు Online లో Verify చేసి AG  కు పంపుతారు

👉AG వారు Pension sanction చేసి Digital Sign తో Soft copy ను,DTO/ATO/STO ల లాగిన్ కు &Party &Head of office  ల mail id కు పంపుతారు

👉 అంతా బాగానే హుషారు గా ఉంటుంది కాని State Audit వాళ్ళు వేసే  కొర్రీల దెబ్బకు,Step up /Preponement,etc వంటి క్లిష్టమైన Entries తట్టుకని బయట పడగలవా?

👉 ఏదైనా మరింత జాగ్రత్తగా SR లు ఉండాలి

👉 ఈ అంశం పై మరిన్ని వివరాలు .ఈ రోజు జరుగుతున్న  అవగాహనా మీటింగ్ అయిన తర్వాత నాయకులు చెబుతారు

STU NEWS GANNAVARAM

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable