నాడు నేడు Phase 2 కి సంబంధించి Schools *Deletion / Modification / New Proposal

 *Urgent Message from DEO & APC  KRISHNA* 



 *మనబడి నాడు - నేడు కృష్ణా జిల్లా*    


 💐అందరు AE,  MEO, HM లకు  ముఖ్య గమనిక :💐


✳️ నాడు నేడు  Phase 2  కి సంబంధించి Schools *Deletion / Modification / New Proposal* ఏమైనా ఉంటే పైన Proforma నందు Excel లో నింపి, 


 mbnn2krishnageneralissues@gmail.com

  మెయిల్ కి పంపవలెను. Excel Proforma  ఈ రోజు పంపగలరు.   Proposal కి సంబందించి పూర్తి వివరాలతో Letter పై  HM, PC Members సంతకం చేసి, MEO Counter Sign చేసి ఆ Letter Scanned copy రేపు ఉదయం 11.00 గం. లలోపు mail చేయవలెను. 


 *Treat this as Most Urgent* 


ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం  రేపు ఉదయం లోపు వచ్చు Proposals మాత్రమే పరిగణనలోకి తీసుకొనబడును..

గమనించగలరు...

 

 *DEO KRISHNA*  

& *APC SS KRISHNA*

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable