HOW TO SUBMIT STUDENTS SMART AVAILABILITY DETAILS IN SCHOOL ATTENDANCE APP LATEST VERSION
💥మోస్ట్ అర్జెంటు💥
🏵️ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక:🏵️
✍️స్కూల్ అటెండన్స్ అప్ నందు బైజూస్ ప్రాజెక్ట్ మాడ్యూల్ ఇవ్వబడిఉంది.
✍️దానిలో మన పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్ధుల పేర్లు తరగతి వారీగా ఇవ్వబడి ఉన్నవి.
✍️వారిలో 4వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు బైజూస్ మాడ్యూల్ ద్వారా ఆన్లైన్ క్లాస్సేస్ నిర్వహించడం జరుగుతుంది.
✍️బైజూస్ మాడ్యూల్ స్మార్ట్ ఫోన్ నందు మాత్రమే ఓపెన్ అవుతుంది.
✍️కనుక ఒక్కొక్క విద్యార్థి పేరుపై క్లిక్ చేసినచో ఆ విద్యార్థి ఫోన్ నెంబర్ కనిపిస్తుంది.
✍️ప్రతి విద్యార్థిని పిలిచి, డిస్ప్లే కాబడిన ఫోన్ నెంబర్ స్మార్ట్ ఫోన్ నందు వినియోగించబడుతున్నదో లేదో నిర్ధారించుకోవాలి.
✍️విద్యార్థికి స్మార్ట్ ఫోన్ ఉంటె ఎస్ పై లేకపోతే నో పై క్లిక్ చేయాలి.
✍️స్మార్ట్ ఫోన్ ఉండి, డిస్ప్లే అయిన నెంబర్ దానిలో వినియోగించబడే నెంబర్ కాకపొతే విద్యార్థి ద్వారా స్మార్ట్ ఫోన్ నెంబర్ సేకరించి దానిని నమోదు చేయాలి.
✍️ఈ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు నిర్దేశించిన రోజులలో స్మార్ట్ ఫోన్స్ తీసుకుని పాఠశాలకు తీసుకురావలసిందిగా విద్యార్థులను కోరాలి.
✍️ఆ రోజు విద్యార్థుల ఫోన్స్ నందు బైజూస్ యాప్ ను డౌన్లోడ్ చేసి వినియోగించే విధానాన్ని విద్యార్థులకు తెలియజేయాలి.
♟️DEO-KRISHNA♟️