ఫ్లాష్..డిఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు..ఉత్తర్వులు

 *



♻️ ఫ్లాష్..డిఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు..ఉత్తర్వులు విడుదల.*

1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. 

★ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం పొందనున్నారు.

★ వీరందరికి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమీషనర్ కు  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

*👉 నియమ నిబంధనలు, పూర్తి వివరాలు, ఉత్తర్వులు కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు.*


https://www.gsrmaths.in/2023/03/dsc-1998-sgts-mts-contract-appointments-orders-go-27.html?m=1

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable